Guntur: గుంటూరు HP పెట్రోల్ బంకుల్లో వరుసగా కల్తీ బాగోతం!
Guntur: గుంటూరు ఏటుకూరు జంక్షన్ NH-16 సర్వీస్ రోడ్డులోని HP పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ కలకలం రేగింది. రూ.110కి 940 ml బదులు కేవలం 750 ml మాత్రమే రావడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Guntur: గుంటూరు HP పెట్రోల్ బంకుల్లో వరుసగా కల్తీ బాగోతం!
గుంటూరు: గుంటూరులోని HP పెట్రోల్ బంకుల్లో వరుసగా వెలుగుచూస్తున్న కల్తీ బాగోతం. ఏటుకూరు జంక్షన్ NH-16 హైవే సర్వీస్ రోడ్డులోని HP పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ కలకలం. రూ.110 పెట్రోల్ కొట్టిస్తే 940 ml కు బదులు కేవలం 750 ml మాత్రమే వచ్చిన వైనం. అటు పెట్రోల్ కల్తీ.. ఇటు కొలతల్లో కోతతో నిలువునా దోపిడీ. వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని వాహనదారుల ఆవేదన.




