Guntur: ఏఎన్యూలో గుంటూరు నగర పాలక సంస్థ కౌంటింగ్ పరిశీలన కలెక్టర్!

Guntur: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ. నిబంధనల ప్రకారం లెక్కింపు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Nov 2026 12:33 PM IST
Guntur
X

Guntur: ఏఎన్యూలో గుంటూరు నగర పాలక సంస్థ కౌంటింగ్ పరిశీలన కలెక్టర్!

Guntur: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల లెక్కింపును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా లెక్కింపు చేయాలని ఆదేశించారు.

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ లెక్కింపు వివరాలను అందజేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN