Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’!

Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీదారుల నుండి కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అర్జీలు స్వీకరించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 12 Oct 2026 11:22 AM IST
Guntur
X

Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’!

Guntur: గుంటూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో కొనసాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డిప్యుటీ కలెక్టర్ గంగరాజు, డ్వామా పిడి శంకర్, ఇతర అధికారులు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN