Guntur: గుంటూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన: ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులపై వేటు
Guntur: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌కు గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ లేఖ రాశారు.
Guntur: గుంటూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన: ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులపై వేటు
గుంటూరు: గుంటూరు మున్సిపల్ పరిధిలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు! ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు APCOS ఉద్యోగులపై చర్యలు...నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కే.మయూర్ అశోక్.
జిఎంసిలో అన్ స్కిల్డ్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న ఈదులమూడి సరోజిని దేవి తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే 67వ వార్డు నుండి కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేసినందున, జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్ లో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ అంజాతుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు.
పై ఇద్దరినీ ఉద్యోగాల నుండి తొలగించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ & APCOS ఎండీకి లేఖలు పంపినట్లు తెలిపిన కమిషనర్.
ఎన్నికల ప్రచారాల్లో ఉద్యోగులు ఎట్టి పరిస్తితుల్లో పాల్గొనకూదని, పాల్గొంటే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కమిషనర్.




