Guntur: గుంటూరు మున్సిపల్ ఎన్నికలు తొలిరోజు 8 నామినేషన్లు దాఖలు!
Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శుక్రవారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 19న నామినేషన్లను పరిశీలించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
Guntur: గుంటూరు మున్సిపల్ ఎన్నికలు తొలిరోజు 8 నామినేషన్లు దాఖలు!
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో శుక్రవారం (16వ తేదీ) దాఖలైన నామినేషన్స్ వివరాలు, వీటిని ఈ నెల 19వ తేదీన పరిశీలించి, తుది అభ్యర్ధుల జాబితాని ప్రకటిస్తామని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు.
మొత్తం - 8టిడిపి తరుపున - 6 , ఇండిపెండెంట్స్ - 2టిడిపి తరుపున 45వ వార్డ్ -1, 53వ వార్డ్ -1, 62వ వార్డ్ -1, 54వ వార్డ్ - 1, 57వ వార్డ్ - 2ఇండిపెండెంట్ నుండి 16వ వార్డ్ -2




