Guntur: గుంటూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మూడో రాండమైజేషన్ పూర్తి

Guntur: గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సిబ్బంది మూడో రాండమైజేషన్ పూర్తి. పరిశీలకులు వీరబ్రహ్మయ్య, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పర్యవేక్షణ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 2 Nov 2026 7:39 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మూడో రాండమైజేషన్ పూర్తి

గుంటూరు: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సిబ్బంది మూడవ రాండమైజేషన్ సోమవారం పూర్తి అయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాండమైజేషన్ ప్రక్రియను సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు.

రాండమైజేషన్ ప్రక్రియను జడ్పిటిసి రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మోహన రాగిని పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN