Guntur: నగర పారిశుధ్య విధానంలో మార్పు తెస్తున్న 'సాసా' కార్యక్రమం!

Guntur: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ కె. మయూర్ అశోక్.. నగర ప్రవేశ మార్గాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులకు ఆదేశం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Sept 2026 1:02 PM IST
Guntur
X

Guntur: నగర పారిశుధ్య విధానంలో మార్పు తెస్తున్న 'సాసా' కార్యక్రమం!

Guntur: శనివారం జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్ నుండి జాతీయ రహదారి వరకు సాసాలో జరిగిన పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ కె.మయూర్ అశోక్. ప్రతి నెల 3వ శనివారం జరిగే సాసా కార్యక్రమాలతో సామూహిక పారిశుధ్య పనులు చేపడుతున్న ప్రజారోగ్య విభాగం.

ఈ నెల నగరంలోకి వచ్చే ప్రవేశ మార్గాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలి, ఆయా ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్ ల గోడలకు ఆకర్షణీయమైన పెయింటింగ్స్ చేయాలని ఆదేశం. జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్ లోకి వచ్చే పాయింట్స్ వద్ద గ్రీనరీ పెంపుతో పాటు సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలి.

శనివారం నగరంలోని వార్డ్ ల వారీగా విద్యా సంస్థల్లో జరిగిన సాసా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధులు, స్థానిక ప్రజలు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN