Kakumanu: కాకుమానులో చికెన్ షాపులో గ్యాస్ లీకై మంటలు: తప్పిన ప్రమాదం

Kakumanu: కాకుమానులో చికెన్ షాపులోని గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. ఏజెన్సీ సిబ్బంది సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 9:04 PM IST
Kakumanu
X

Kakumanu: కాకుమానులో చికెన్ షాపులో గ్యాస్ లీకై మంటలు: తప్పిన ప్రమాదం

Kakumanu: కాకుమాను మండల కేంద్రంలో చికెన్ షాపు యందు సిలెండర్ నుండి మంటలు..

. ఉలిక్కిపడ్డ గ్రామస్తులు...

. సకాలంలో స్పందించిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది...

. వెంటనే సిలెండర్ నుండి రిగ్రెటర్ ను వేలుచేసిన సిబ్బంది....

. పెనుప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకొన్న గ్రామస్తులు...

. ఇండియన్ గ్యాస్ ఎజంన్సీ సిబ్బందిని అభినందించిన గ్రామస్తులు...

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్