Guntur: పెదకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను!
Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Guntur: పెదకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను!
Guntur: పెదకాకని జిల్లా పరషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినయోగించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఓటు హక్కు నాజన్మహక్కు. ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతిఒక్కరు హక్కు వినియోగించుకోవాల. అందుబాటులో ఉండే నాయకులు. అభివృద్ధికి ఓటు వేస్తారని అనుకుంటాను. హెచ్ఎంటివితో దర్శకుడు బోయపాటి శ్రీను.




