Guntur: గుంటూరు పోలీసు పెట్రోలు బంకు ఏఆర్ఎస్‌ఐ వేధింపుల ఫిర్యాదు!

Guntur: గుంటూరు పోలీసు పెట్రోలు బంకులో పనిచేస్తున్న ఏఆర్ఎస్‌ఐ వేధింపులపై మహిళా ఉద్యోగులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

AVINASH, GUNTUR CITY
Published on: 2 Oct 2026 11:39 AM IST
Guntur
X

Guntur: గుంటూరు పోలీసు పెట్రోలు బంకు ఏఆర్ఎస్‌ఐ వేధింపుల ఫిర్యాదు!

Guntur: గుంటూరు జిల్లా ఎస్పీ ని ఆశ్రయించిన బాధితులు మహిళా ఉద్యోగులు ను అసభ్యకరంగా దుర్భష్లాడుతున్నారు అని బాధితులు ఫిర్యాదు. నగరంపాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి వారం రోజులు గడిసినా పట్టించుకోలేదు అని బాధితురాలు ఆరోపణ, మద్యం సేవించి వచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని కంటతడి పెట్టుకున్న బాధితురాలు.

మైనర్ బాలుని ను ఉద్యోగంలో పెట్టుకోవడమే కాకుండా అతని పై చెయ్యి చేసుకోబోయిన ఆర్సీ, వీడియో (CCTV)తో మీడియా ముందుకు వచ్చిన మైనర్ బాలుడు, నగరంపాలెం పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవట్లేదు.

ఒక్క ARSI వలన చాలా మంది ఆడపిల్లలు బాధపడుతున్నారు. నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశారు. ఇతర అధికారులతో అక్రమ సంబంధాలు కడుతున్నారు. ఆడపిల్లను అని కూడా చూడకుండా దుర్భశాలడుతున్నారు. మహిళల యొక్క నెలసరి పై వ్యంగ్యంగా మాటలు.

పోలీసులు లంచం తీసుకున్నారంటూ ఆవేదన, ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు. ARSI ను సస్పెండ్ చెయ్యాలని కోరుకుంటున్న బాధితురాలు.

AVINASH, GUNTUR CITY

AVINASH, GUNTUR CITY