Hyderabad: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు!

Hyderabad: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు: మద్యం రవాణా కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశం. హైదరాబాద్‌ కార్యాలయానికి పిలుపు.

B RAJENDRA, GUNTUR TOWN
Updated on: 24 Sept 2026 3:00 PM IST
Hyderabad
X

Hyderabad: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు!

హైదరాబాద్‌: మద్యం రవాణా కుంభకోణం కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు. రేపు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా అంబటి రాంబాబుకు తెలిపిన ఈడీ అధికారులు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN