Guntur: గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం: పూర్తిగా కాలిపోయిన ఈ-బస్సు!

Guntur: పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 4 Oct 2026 11:22 AM IST
Guntur
X

Guntur: గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం: పూర్తిగా కాలిపోయిన ఈ-బస్సు!

Guntur: కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

మంటలు భారీగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN