Ponnuru: పొన్నూరు మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల!

Ponnuru: పొన్నూరు మున్సిపాలిటీ 40 వార్డుల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. అభ్యంతరాలు ఉంటే 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలపాలని కమిషనర్ విజ్ఞప్తి.

SHAREEF, PONNURU
Published on: 26 Oct 2026 1:39 PM IST
Ponnuru
X

Ponnuru: పొన్నూరు మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల!

Ponnuru: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు సోమవారం విడుదల చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల పరిశీలనార్థం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం, పొన్నూరు మున్సిపల్ కార్యాలయం తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల వద్ద నోటీస్ బోర్డు లో ఉంచటం జరిగిందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని కమిషనర్ రమేశ్ బాబు కోరారు

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU