Pedanandipadu: పెదనందిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం!
Pedanandipadu: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పరిటాలవారిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
Pedanandipadu: పెదనందిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం!
Pedanandipadu: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు.
పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు. కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.




