Repalle: బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు !
Repalle: బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో కొల్లూరు, వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం.
Repalle: బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు !
Repalle: రేపల్లె పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించిన కొల్లూరు. వేమూరు. అమర్తలూరు. చుండూరు. భట్టిప్రోలు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి.




