Bapatla: బాపట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ!
Bapatla: బాపట్లలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన కాంగ్రెస్ పరిశీలకుడు మోహన్ రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు.
Bapatla: బాపట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ!
Bapatla: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ గంట అంజిబాబు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా లోని కాంగ్రెస్ నాయకులకు నేడు బి ఫామ్ లు అందజేశారు. జిల్లాలోని ప్రతి సెగ్మెంట్ నందు ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపల్ చైర్మన్ లకు బి ఫాం అందజేసినట్లు గంటా అంజిబాబు తెలియజేశారు.




