Chirala: మున్సిపల్ చైర్మన్ నామినేషన్లలో బోణీ కొట్టిన వైఎస్సార్సీపీ!
Chirala: బాపట్ల: చీరాల మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఇస్తర్ల షెర్లి నామినేషన్ దాఖలు చేశారు. కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో పత్రాలు సమర్పించారు.
Chirala: మున్సిపల్ చైర్మన్ నామినేషన్లలో బోణీ కొట్టిన వైఎస్సార్సీపీ!
Chirala: బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీకి చెందిన డాక్టర్ ఇస్తర్ల షెర్లి నామినేషన్ సమర్పించారు. వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆమె.. అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు సమర్పించాల్సి ఉంది.




