Bapatla: ఉద్యాన హబ్‌గా చీరాల.. ‘కొండన్న’ పట్టుదలతో విజయం!
Bapatla: ఉద్యాన హబ్‌లో చీరాలకు స్థానం: ఎమ్మెల్యే మద్దూలూరి చొరవతో ఐహెచ్‌డీపీ తొలి దశలోనే చోటు, రైతులకు పెరగనున్న ఆధునిక సాగు అవకాశాలు, మార్కెట్ లింకేజీలు.
Bapatla: ఉద్యాన హబ్‌గా చీరాల.. ‘కొండన్న’ పట్టుదలతో విజయం!
బాపట్ల: ఉద్యాన హబ్‌లో చీరాలకు చోటు.. రైతుల్లో కొత్త ఆశలు, రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో చీరాల, పర్చూరు, ఐహెచ్‌డీపీ తొలి దశలోనే చీరాల నియోజకవర్గానికి స్థానం సీఎం చంద్రబాబును కలిసి చీరాల రైతుల సమస్యలను వివరించిన ఎమ్మెల్యే మద్దూలూరి,
కొండన్న పట్టుదలతో తొలి దశలోకి, చీరాల రైతులకు ఉద్యాన సాగు విస్తరణకు భారీ అవకాశం, ఆయిల్‌పామ్, మిరప, మామిడి, కూరగాయల సాగుకు మరింత ప్రోత్సాహం, ఉద్యాన రైతులకు సూక్ష్మసేద్యం, ఫర్టిగేషన్‌తో అధిక దిగుబడులకు అవకాశం, మార్కెట్ లింకేజీలు, కోత అనంతర మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం.
వాతావరణ మార్పులను తట్టుకునే హైబ్రిడ్ రకాలపై దృష్టి, ప్రాసెసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట, రైతులకు శిక్షణ, క్షేత్రస్థాయి అధ్యయన పర్యటనలకు అవకాశం, రూ.లక్ష కోట్లతో రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక, ప్రభుత్వ, ప్రపంచ బ్యాంకు, ప్రైవేటు పెట్టుబడులతో భారీ ఉద్యాన ప్రణాళిక.
2030 నాటికి ఉద్యాన సాగు విస్తీర్ణం భారీగా పెంచే లక్ష్యం, 201 క్లస్టర్లుగా ఉద్యాన అభివృద్ధి.. తొలి దశలో 72 క్లస్టర్లు, తొలి దశలోనే చీరాల నియోజకవర్గంలోని రైతులకు అవకాశం, అక్టోబర్ 2న మదనపల్లెలో,సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఐహెచ్‌డీపీ ప్రారంభ కార్యక్రమం.
చీరాల-పర్చూరు రైతాంగానికి కొత్త మార్కెట్, సాంకేతిక అవకాశాలు, సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు కు ఎమ్మెల్యే మద్దూలూరి కృతజ్ఞతలు.




