Chirala: చీరాల చైర్మన్గా హనీ స్పందన, వైస్ చైర్మన్గా రమేష్ ప్రమాణం
Chirala: బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ చైర్మన్గా హనీ స్పందన, వైస్ చైర్మన్గా రమేష్ ప్రమాణ స్వీకారం; అభినందించిన ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే మాలకొండయ్య.
Chirala: చీరాల చైర్మన్గా హనీ స్పందన, వైస్ చైర్మన్గా రమేష్ ప్రమాణం
చీరాల: బాపట్ల జిల్లా జిల్లా చీరాల మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య లు నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్ హాని స్పందన , వైస్ చైర్మన్ రమేష్ లను అభినందించారు.
నూతన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని అంతర్గత సమస్యలను పరిష్కారానికి నూతన పాలకవర్గంతో కలిసి పని చేస్తామని నూతన చైర్మన్ హాని స్పందన అన్నారు.
ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మాలకొండయ్య కి చైర్మన్ స్పందన , వైస్ చైర్మన్ రమేష్ లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే, కౌన్సిల్ సభ్యులు తో కలిసి చీరాల మున్సిపాలిటీని మోడల్ టౌన్ గా తీర్చి దిద్దుతామని తెలిపారు.




