Chilakaluripet: ఏఎంజీ సంస్థలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన ఎస్పీ

Chilakaluripet: చిలకలూరిపేట ఏఎంజీ సంస్థలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు ఎస్పీ జగదీష్ అదహళ్లి. అధికారులకు కీలక ఆదేశాలు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 28 Oct 2026 9:29 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: ఏఎంజీ సంస్థలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన ఎస్పీ

చిలకలూరిపేట: చిలకలూరిపేట AMG సంస్థలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.

ఎన్నికల సామగ్రి భద్రత, పోలీసు బందోబస్తుపై అధికారులతో సమీక్ష. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం.

స్ట్రాంగ్ రూమ్ భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచన. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించిన ఎస్పీ జగదీష్ అదహళ్లి

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA