Palnadu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: విడదల రజిని!

Palnadu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చిలకలూరిపేటలో రీ-ఎలక్షన్ నిర్వహించాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 22 Oct 2026 6:33 PM IST
Palnadu
X

Palnadu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: విడదల రజిని!

పల్నాడు: రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసమే రెడ్ బుక్ ఎన్నికలు, వైసీపీ అభ్యర్థులు ను నామినేషన్లు వేయనియకుండా టీడీపీ నేతలు కార్యకర్తలు ఏక్కడికక్కడ అడ్డుకున్నారు. టీడీపీ ఇన్ని అరాచకాలు చేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఎక్కడ కూడా బయపడకుండ ముందుకు వచ్చారు.

పోలీసులే దగ్గరుండి వైసీపీ అభ్యర్థులు పై దౌర్జన్యం చేస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న దారుణాలుపై పక్క ఆధారాలు తోరాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. చిలకలూరిపేట లో రీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రజల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం ఉంది. త్వరలో ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయింది.

హత్య రాజకీయాలు ను కూటమి ప్రభుత్వం పోత్సహిస్తుoది. టీడీపీ వాళ్ళు గూండాయిజం, రౌడీయిజం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వైసీపీ అభ్యర్థులు కు దారుణ ఘటన లు ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం ఖుని చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది .టీడీపీ నేతలు కు దమ్ముంటే... చిలకలూరిపేట లో రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాలి.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ గడువు దాటినా... అర్ధరాత్రి వరకు విత్ డ్రాలు జరిగాయి. అర్ధరాత్రి వరకు అధికారులు పని చేయాల్సిన అవసరం ఏంటి మేమె సుప్రీం అనే స్థాయిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్నాయి.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA