Chilakaluripet: చిలకలూరిపేటలో బిగ్ ట్విస్ట్: టీడీపీలోకి వైసీపీ చైర్పర్సన్!
Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి షేక్ కరిమున్ దంపతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు.
Chilakaluripet: చిలకలూరిపేటలో బిగ్ ట్విస్ట్: టీడీపీలోకి వైసీపీ చైర్పర్సన్!
చిలకలూరిపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి షేక్ కరిమున్ దంపతులు. పార్టీ కండువా కప్పి దంపతులను టీడీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరినట్లు వెల్లడి.
వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి టీడీపీలో చేరడంతో చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం. చిలకలూరిపేట మున్సిపల్ పీఠం జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ. రాష్ట్రంలో జనసేన ఖాతాలోకి చిలకలూరిపేట మున్సిపాలిటీ చేరనున్నట్లు ప్రచారం.




