Ponnur: పొన్నూరు జీవీసీ రహదారిపై ప్రమాదం!

Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జీవీసీ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో మంగళగిరికి చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

SHAREEF, PONNURU
Published on: 26 Oct 2026 12:07 PM IST
Ponnur
X

Ponnur: పొన్నూరు జీవీసీ రహదారిపై ప్రమాదం!

Ponnur: పొన్నూరు పట్టణంలోని జివిసి రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు. ఇరువురికి తీవ్ర గాయాలు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పొన్నూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు.

గాయపడిన యువకులు మంగళగిరి ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తింపు. బాపట్ల నుండి మంగళగిరి వెళ్తుండగా పొన్నూరు శివారులో జరిగిన ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొన్నూరు అర్బన్ పోలీసులు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU