Santhamagaluru: సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Santhamagaluru: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద హైవేపై కారు బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Kolla Singaiah, Addanki
Published on: 14 Oct 2026 5:42 PM IST
Santhamagaluru
X

Santhamagaluru: సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Santhamagaluru: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం. పాత మాగులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాత మాగులూరు వద్ద హైవే రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనటంతో వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు.మరోకరికి తీవ్ర గాయాలు. గాయపడిన క్షతగాత్రున్ని 108 లో నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సంతమాగులూరు. సిఐ. శేషగిరిరావు. ఎస్ ఐ బాలకృష్ణ మృతుడు దొనకొండ మండలం కట్ట కిందపల్లె చింతకుంట్ల వెంకట ఆంజనేయులు ( 25) గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki