Guntur: ఆర్ అగ్రహారంలో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి విక్రమ్ నాయుడు ప్రచారం!

Guntur: గుంటూరు 24వ డివిజన్‌లో ముమ్మరంగా కూటమి ఎన్నికల ప్రచారం. ఆర్ అగ్రహారంలో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి కావటి ఉదయ చంద్ర విక్రమ్ నాయుడు ఇంటింటి పర్యటన.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Oct 2026 3:02 PM IST
Guntur
X

Guntur: ఆర్ అగ్రహారంలో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి విక్రమ్ నాయుడు ప్రచారం!

Guntur: తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ 24వ డివిజన్ కార్పోరేటర్ అభ్యర్థిగా ఆర్ అగ్రహారం నందు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కావటి ఉదయ చంద్ర విక్రమ్ నాయుడు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN