Bapatla: రేపల్లె మున్సిపాలిటీలో నేడే నామినేషన్ల ఆఖరి గడువు!
Bapatla: బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. ఇప్పటివరకు చైర్పర్సన్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
Bapatla: రేపల్లె మున్సిపాలిటీలో నేడే నామినేషన్ల ఆఖరి గడువు!
బాపట్ల: రేపల్లె మున్సిపాలిటీలో మూడో రోజు నామినేషన్ల సందడి. నేడు నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు తొలి రెండు రోజులు మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ రేపల్లె మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని పరిస్థితి, ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం.
చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల కదలికలపై ఉత్కంఠ, ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లపై ఆసక్తి చివరి రోజు రేపల్లె మున్సిపాలిటీలో పెరగనున్న రాజకీయ సందడి.




