Bapatla: కన్యకా పరమేశ్వరి ఆలయంలో గంటా అంజి బాబు పూజలు!

Bapatla: బాపట్ల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో విజయదశమి సందర్భంగా PCC సెక్రటరీ గంటా అంజి బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Oct 2026 12:22 PM IST
Bapatla
X

Bapatla: కన్యకా పరమేశ్వరి ఆలయంలో గంటా అంజి బాబు పూజలు!

Bapatla: విజయదశమికి ప్రత్యేక పూజలు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సెక్రటరీ గంటా అంజి బాబు బాపట్ల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సెక్రెటరీ గంటా అంజి బాబు, మరియు గంటా నవీన్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.చెడు పై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను ప్రజలంతా జరుపుకోవాలని అంజిబాబు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అంజి బాబు ప్రార్థించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్