Bapatla: తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది బాపట్ల తహసీల్దార్

Bapatla: బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో మురాసు తుపాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్ షేక్ సలీమా. లోతట్టు ప్రాంత వాసులకు అవగాహన, పూర్తి సహాయక చర్యలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Nov 2026 6:22 PM IST
Bapatla
X

Bapatla: తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది బాపట్ల తహసీల్దార్

బాపట్ల: మురుసు తుపాను ముప్పు నేపథ్యంలో బాపట్ల మండలం పూండ్ల గ్రామంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ఎస్టీ కాలనీ, తుపాను పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ షేక్ సలీమా పరిశీలించారు.

తుపాను ప్రభావం ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్