Bapatla: బాపట్లలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Bapatla: బాపట్ల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ జె. వినోద్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు.
Bapatla: బాపట్లలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Bapatla: బాపట్ల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మరియు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పోలీస్ స్మృతికి నివాళులర్పించారు. 1959 అక్టోబర్ 21న పదిమంది సిఆర్పిఎఫ్ ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనునిత్యం ప్రజల రక్షణకు తోడ్పడుతున్న పోలీసు అధికారులను ప్రతి ఒక్కరు గుర్తించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర తెలిపారు.




