Kakumanu: కాకుమానులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం!

Kakumanu: కాకుమానులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం. పాల్గొన్న పత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్, నాయకులకు గుర్తింపు కార్డుల పంపిణీ.

ANANDBABU,	PRATTIPADU
Updated on: 19 Sept 2026 9:12 AM IST
Kakumanu
X

Kakumanu: కాకుమానులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం!

Kakumanu: గుంటూరు జిల్లా కాకుమాను మండలం వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బరసాని కిరణ్ కుమార్. సమావేశంలో ఇటీవల పార్టీ పదవులు పొందిన వారికి గుర్తింపు కార్డులను అందజేశారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU