Prathipadu: పత్తిపాడులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం
Prathipadu: గుంటూరు జిల్లా పత్తిపాడులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Prathipadu: పత్తిపాడులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం
గుంటూరు జిల్లా: పత్తిపాడు నియోజవర్గం కేంద్రంలో.. గ్రామపంచాయతీ కార్యాలయం లో గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీగా వెళ్లి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు జోగి ఆనంద్ మాట్లాడుతూ: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సందర్భంగా యూనియన్ రాష్ట్ర పిలుపుమేరకు. పత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం జయప్రదం చేశారు.
అదేవిధంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి అన్నారు. జర్నలిస్టుల కోరికలు ప్రభుత్వం నెరవేర్చాలని జర్నలిస్టులకు సమస్యలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన అన్నారు.
అంతేగాక నియోజకవర్గంలో ఏ జర్నలిస్టుకు సమస్య వచ్చిన ముందుండి సమస్య పరిష్కార దిశగా పని చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో:
ఐజ యు సభ్యులు కొంగర సుబ్బయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు జెట్టి పరమేశ్వరరావు, స్వతంత్ర టీవీ పోనగల శ్రీనివాసరావు, బిగ్ టీవీ మస్తాను, ప్రజాశక్తి పవన్, కోడి రెక్కల కోటి రత్నం, విశాలాంధ్ర ఆదేశ్వరరావు, ఆంధ్రజ్యోతి వీరారెడ్డి, టీవీ5 నాగేశ్వరావు, టెన్ టీవీ సుబ్బారావు, ప్రైమ్ నైన్ వీరయ్య, md షరీఫ్ ఎమ్ఐ షరీఫ్ తదితరులు పాల్గొని జయప్రదం చేశారు.




