Bapatla: బాపట్ల, గుంటూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్, గ్రౌండ్ పర్యటన!
Bapatla: బాపట్ల, గుంటూరు జిల్లాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో స్వయంగా పొలంలోకి దిగి పరిశీలించారు.
Bapatla: బాపట్ల, గుంటూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్, గ్రౌండ్ పర్యటన!
బాపట్ల: బాపట్ల, గుంటూరు జిల్లా పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ,ఇరిగేషన్ అధికారులతో కలిసి స్వయంగా పంట పోలెంలోకి దిగి పంట నష్టాన్ని అధికారులతో మాట్లాడుతూ అంచనా వేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముందుగా బాపట్ల మండలంలోని జిళ్లేలమూడి గ్రామం వద్ద ఉన్న నల్లమడ ప్రధాన డ్రైన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం పత్తిపాడు నియోజకవర్గం లోని రేటూరు పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.




