Guntur: గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి అభ్యర్థి లక్ష్మి!

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేసిన కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మి అపర్ణ, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని).

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2026 10:28 AM IST
Guntur
X

Guntur: గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి అభ్యర్థి లక్ష్మి!

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మి అపర్ణ ఆదివారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్లోని లూధరన్ మోడరన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

ఆమె తో ఓటు ఆమె భర్త మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలు కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూస్తున్నారని లక్ష్మీ అపర్ణ తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్