Eluru: నూజివీడు మున్సిపల్ ఆఫీస్ ముందు అభ్యర్థి నిరసన!

Eluru: నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆటో అడ్డంగా పెట్టి వైఎస్సార్సీపీ 19వ వార్డు అభ్యర్థి శీలం రామయ్యరావు నిరసన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Oct 2026 11:10 AM IST
Eluru
X

Eluru: నూజివీడు మున్సిపల్ ఆఫీస్ ముందు అభ్యర్థి నిరసన!

Eluru: నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఎదుట అడ్డంగా ఆటో పెట్టి నిరసనకు దిగిన వైఎస్ఆర్సిపి 19వ అభ్యర్థి శీలం రామయ్యరావు.

తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా నోటీసు ఇవ్వకుండా తన ప్రచార ఆటోకి ఉన్న బ్యానర్లను ఇష్టారాజ్యంగా అధికారులు చించి వేసారంటున్న అభ్యర్థి.

నడిరోడ్డుపై ఆటోకి ఉన్న బ్యానర్లు చించి వేయడంతో ప్రజలను తప్పుదోవ పట్టించి నా ఇమేజ్ డామేజ్ చేశారంటూ వాపోతున్న అభ్యర్థి. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వచ్చి నాకు సమాధానం చెప్పాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఆటో అడ్డంగా పెట్టి బైఠాయించిన అభ్యర్థి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్