Eluru: ఏలూరు తంగెళ్లమూడిలో ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు
Eluru: ఏలూరు తంగెళ్లమూడి కబడ్డీ కాలనీలో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. టూ టౌన్ పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.
Eluru: ఏలూరు తంగెళ్లమూడిలో ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు
ఏలూరు: ఏలూరు నగరంలోని తంగెళ్ళమూడి కబడ్డీ కాలనీలో తెల్లవారుజామున ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం అందుకున్న ఏలూరు టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా వివరాలు సేకరిస్తున్నారు.




