Eluru: పోలవరం సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర!
Eluru: ఏలూరు జిల్లా పోలవరం సబ్ డివిజన్ డీఎస్పీగా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Eluru: పోలవరం సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర!
Eluru: ఏలూరు జిల్లా పోలవరం సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర ఈయన గతంలో తాడేపల్లిగూడెం డిఎస్పీగా విధులు నిర్వహించి బదిలీ నిమిత్తం పోలవరం సబ్ డివిజనల్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర కు ప్రాజెక్టు సీఐ విజయ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో స్వాగతించారు ఈ సందర్భంగా డిఎస్పి రవిచంద్ర మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రజల్లో పోలీస్ అంటే స్నేహభావాన్ని పెంపొందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పోలవరం సిఐ కృష్ణ కుమార్, డీఎస్పీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.




