Eluru: గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తం!
Eluru: పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం: 48 గేట్ల ద్వారా 7.04 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల, ఎగువ స్పిల్‌వే వద్ద 31.9 మీటర్ల నీటిమట్టం నమోదు.
Eluru: గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తం!
ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు రావడంతో క్రమంగా వరద ప్రవాహం పుంజుకుంటుంది. ఎగువ స్పిల్వే దగ్గర 31.900 మీ" దిగువ స్పిల్ వే దగ్గర 22.750 మీటర్లు నమోదు కాగ ఎగువ దిగువ కాపర్ డ్యాం దగ్గర 32.00,22.00 మీటర్లు నమోదు అయినది 48 రేడియల్ గేట్ల ద్వారా 704048, క్యూసెక్కుల వరద నీరును దిగువకు వదులుతున్న ఇరిగేషన్ అధికారులు.




