Polavaram: కూలిన గ్రామ సచివాలయం.. భవనాన్ని పట్టించుకోని అధికారులు

Polavaram: ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ పెర్రి రేవు వద్ద కూలిన గ్రామ సచివాలయం భవనం; కవ్వాడ కాలువ ఉధృతికి కోతకు గురైన భవనం, తప్పిన ప్రాణనష్టం.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 23 Nov 2026 6:32 PM IST
Polavaram
X

Polavaram: కూలిన గ్రామ సచివాలయం.. భవనాన్ని పట్టించుకోని అధికారులు

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం పెర్రి రేవు వద్ద ఉన్న గ్రామ సచివాలయం భవనం ఆకస్పత్తుగా కూలిపోయింది అయితే ఈ భవనంలో ఎటువంటి ఆఫీసు కార్యకలాపాలు జరగకపోవడం ముందుగానే దాన్ని ఖాళీ చేసి ఉంచడం తో ప్రాణ నష్టాన్ని తగ్గించారు.

కవ్వాడ కాలువ వరద గోదావరిలోకి వెళ్లడానికి నిర్మించిన అవుట్ స్లూయిజ్ దగ్గరే ఈ భవనం ఉండడం ముసురు తుఫాను కు కవ్వాడ కాలవ పొంగిపొర్లు పొరలి ఉధృతంగా ప్రవహించడంతో మరింతకు కోతకు గురైన భవనం ఈరోజు భూస్థాపమైంది ఈ భవనాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM