Chintoor: చింతూరు-1 జనసేన ఎంపీటీసీగా తుర్రం వీరమణి నామినేషన్!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా తుర్రం వీరమణి నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి విజయం తమదేనని జనసైనికులు ధీమా వ్యక్తం చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 22 Oct 2026 8:54 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు-1 జనసేన ఎంపీటీసీగా తుర్రం వీరమణి నామినేషన్!

చింతూరు: చింతూరు -1 జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా తుర్రం వీరమణి గురువారం నామినేషన్ దాఖలు చేసారు.చింతూరు జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్,సతీష్ లు వీరమణి తో నామినేషన్ దాఖలు చేయించారు. వీరమణి ని ఎంపిటిసి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో చింతూరు-1ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం జరిగింది.ఈసారి ఎన్నికల్లో చింతూరు-1 ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR