Chinturu: చింతూరు ఎంపీటీసీ బరిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుప్రజ!

Chinturu: చింతూరు-1 ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా బట్ట సుప్రజ శుక్రవారం నామినేషన్ వేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మయ్య రాజు సమక్షంలో పత్రాలు సమర్పించారు.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 23 Oct 2026 9:56 PM IST
Chinturu
X

Chinturu: చింతూరు ఎంపీటీసీ బరిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుప్రజ!

చింతూరు: చింతూరు-1 కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా బట్ట సుప్రజ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మయ్య రాజు ఆధ్వర్యంలో సుప్రజ తో నామినేషన్ దాఖలు చేయించారు.

ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ చింతూరు-1 ఎంపీటీసీ స్థానంలో తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో చింతూరు-1 ఎంపీటీసీ స్థానానికి ప్రధాన పార్టీల నుంచి పోటీ రసవత్తరంగా జరగనుంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR