Pattiseema: పట్టిసీమ గోదావరి రేవును శుభ్రం చేయించిన కాట్రగడ్డ సురేష్!

Pattiseema: పట్టిసీమ గోదావరి ఘాట్లలో పారిశుద్ధ్య లోపంపై hmtv ప్రచురించిన కథనానికి కొవ్వూరు కేఎస్ఆర్ ట్రాన్స్‌పోర్ట్ అధినేత కాట్రగడ్డ సురేష్ స్పందించి సొంత ఖర్చుతో రేవును శుభ్రం చేయించారు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 26 Oct 2026 5:28 PM IST
Pattiseema
X

Pattiseema: పట్టిసీమ గోదావరి రేవును శుభ్రం చేయించిన కాట్రగడ్డ సురేష్!

పట్టిసీమ: పట్టిసీమ గోదావరి రేవులో పారిశుద్ధ్యంతో భక్తులు ఇబ్బందులు అనే hmtv వెబ్ వార్త ప్రచురణకు కొవ్వూరులోని కె ఎస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అధినేత కాట్రగడ్డ సురేష్ స్పందించి సుమారు 15 వేల రూపాయల తో గోదావరి రేవుల ను శుభ్రపరిచారు వినాయకుని విగ్రహాలు దుర్గామాత విగ్రహాలతో నిండిపోయిన ఘాట్లను నీటిగా తయారు చేయించిన భక్తుడు.

అయితే పట్టిసీమ గ్రామపంచాయతీ గాని దేవస్థానం అధికారులు గాని స్పందించకపోవడం లక్షల్లో దేవస్థానానికి పంచాయతీకి ఆదాయం ఉన్న స్పందించకపోవడం గమనార్హం ఈ విధంగా ఉంటే మునుముందు దేవస్థాన ప్రతిష్టలు తగ్గుతాయని భక్తులు ప్రజలు అనుకుంటున్నారు. హెచ్ఎంటీవీ వెబ్ కథనానికి స్పందించి ముందుకు వచ్చానని భక్తుడు పేర్కొన్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM