Eluru: ఎంపీపీ పరోక్ష ఎన్నికల ఫారం-A లేఖలను కలెక్టర్‌కు అందించిన పార్టీలు!

Eluru: ఏలూరు జిల్లాలో ఎంపీపీ పరోక్ష ఎన్నికల్లో బి-ఫారంలు జారీ చేసే అధికారిక ప్రతినిధుల ఫారం-A లేఖలను పలు పార్టీల ప్రతినిధులు కలెక్టర్ కె. వెట్రిసెల్వికి అందజేశారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 16 Nov 2026 9:58 PM IST
Eluru
X

Eluru: ఎంపీపీ పరోక్ష ఎన్నికల ఫారం-A లేఖలను కలెక్టర్‌కు అందించిన పార్టీలు!

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలలో అభ్యర్థులకు బి-ఫారం లు జారీ చేసే అధికారిక ప్రతినిధి లేఖలు ఫారం-A ను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి అందజేశారు. సదరు లేఖలలో అధికారికంగా తెలియజేసిన వారు సిఫారస్తు చేస్తూ జారీ చేసిన బి-ఫారం పత్రాల లేఖలను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid