Eluru: జాతీయ విద్యా దినోత్సవం: కలెక్టర్‌ను కలిసిన డీఎంవో

Eluru: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ భాషా కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 9:24 PM IST
Eluru
X

Eluru: జాతీయ విద్యా దినోత్సవం: కలెక్టర్‌ను కలిసిన డీఎంవో

Eluru: భారతరత్న డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి,జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ గౌస్ భాషా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని బుధవారం మర్యాపూర్వకంగా కలిశారు.ఆయన వెంట వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ షేక్ కరిముల్లా ,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్