Nuzvid: నూజివీడులో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పార్థసారథి!

Nuzvid: నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి. 18వ వార్డులో క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసిన గృహ నిర్మాణ, ఐ&పిఆర్ మంత్రి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2026 11:51 AM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడులో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పార్థసారథి!

Nuzvid: నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికల్లో నేడు పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో 18వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారధి.

తొలుత క్యూ లైన్ లో నుంచోగా ఇరు పార్టీల అభ్యర్థులు వచ్చి ముందుకు వెళ్లి ఓటేయాలని కోరడంతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి.

అనంతరం జనసేన మరియు వైఎస్సార్సీపీ అభ్యర్థులతో మాట మంత్రి నిర్వహించారు.ప్రతి ఒక్కరు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్