Kukkunoor: మాధవరం ఎంపీటీసీ అభ్యర్థిగా సీపీఎం నేత సోడే బాలరాజు నామినేషన్

Kukkunoor: కుక్కునూరు మండలం మాధవరం ఎంపీటీసీ అభ్యర్థిగా సీపీఎం నేత సోడే బాలరాజు నామినేషన్. సీపీఐ, కాంగ్రెస్ మద్దతుతో పత్రాలు అందజేత. నిర్వాసితుల పోరాటమే ధ్యేయం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 21 Oct 2026 8:45 PM IST
Kukkunoor
X

Kukkunoor: మాధవరం ఎంపీటీసీ అభ్యర్థిగా సీపీఎం నేత సోడే బాలరాజు నామినేషన్

కుక్కునూరు: మండలంలోని మాధవరం ఎంపీటీసీ స్థానానికి సీపీఎం అభ్యర్థి సోడే బాలరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. గిరిజనులు, నిర్వాసితుల సమస్యల పరిష్కారం, గ్రామీణ అభివృద్ధి, ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR