Nuzvid: నూజివీడులో రూ.2.59 లక్షలకు వినాయకుడి లడ్డూ సొంతం!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మండలం సీతారామపురంలో రూ.2.59 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు కావులూరి యోగేశ్వరరావు.
Nuzvid: నూజివీడులో రూ.2.59 లక్షలకు వినాయకుడి లడ్డూ సొంతం!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని:సీతారామపురంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుడి లడ్డూ వేలం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ వేలంలో వైఎస్సార్సీపీ నాయకులు కావులూరి యోగేశ్వరరావు అలియాస్ యోగి రూ.2,59,000కు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కావులూరి యోగేశ్వరరావు ని అభినందించారు.వినాయకుడి ఆశీస్సులతో వారి కుటుంబం ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దొంగ తోటి మిత్రులు తన గ్రామ ప్రజలు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని యోగి ఆకాంక్షించారు.




