Eluru: ఏలూరులో పోలింగ్ సిబ్బంది శిక్షణ ర్యాండమైజేషన్
Eluru: ఏలూరు జిల్లాలో నగరపాలక, పురపాలక ఎన్నికల పోలింగ్ అధికారులకు (పీవో, ఏపీవో) శిక్షణా కేంద్రాల కేటాయింపు ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ వెట్రిసెల్వి పూర్తి చేశారు.
Eluru: ఏలూరులో పోలింగ్ సిబ్బంది శిక్షణ ర్యాండమైజేషన్
ఏలూరు: ఏలూరు జిల్లాలో నగరపాలక,పురపాలక సంఘాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధులు కేటాయించిన సిబ్బందికి ఆవసరరమైన శిక్షణా కార్యక్రమాలు అందించేందుకు వారికి శిక్షణా కేంద్రాల కేటాయింపునకు ర్యాండమైజేషన్ ప్రక్రియను శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో నిర్వహించారు.
పోలింగ్ అధికారులు,సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ అందించే కేంద్రాలకు కేటాయింపును జిల్లా ఎన్ఐసి అధికారులు ర్యాండమైజేషన్ విధానంలో పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి,ఎన్ఐసి అధికారులు,ప్రభృతులు పాల్గొన్నారు.




