Eluru: వరి వ్యర్థాలు కాల్చవద్దు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ విజ్ఞప్తి
Eluru: ఏలూరులో వరి వ్యర్థాలు కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఎంపీ పుట్టా మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భూమిలోనే కలియదున్నాలి.
Eluru: వరి వ్యర్థాలు కాల్చవద్దు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ విజ్ఞప్తి
ఏలూరు: ఏలూరు జిల్లాలో రైతులు వరి పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుందని,దీనివల్ల శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
నేల నిస్సారం కాకుండా ఉండేందుకు రైతులు వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్ని తదుపరి పంటకు భూమిని సారవంతం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




