Kukunoor: కుక్కునూరు జెడ్పీటీసీగా రాణి భానుప్రసాద్, భవాని నామినేషన్!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల జెడ్పీటీసీ అభ్యర్థులుగా చిలక రాణి భానుప్రసాద్, గద్దల భవాని రాము శుక్రవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Kukunoor: కుక్కునూరు జెడ్పీటీసీగా రాణి భానుప్రసాద్, భవాని నామినేషన్!
కుక్కునూరు: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో కుక్కునూరు మండలానికి చెందిన జడ్పీటీసీ అభ్యర్థులుగా చిలక రాణి భానుప్రసాద్, గద్దల భవాని రాము నామినేషన్లు దాఖలు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు మల్లేలా చంటి నాయుడు, కుక్కునూరు మండల ఉపాధ్యక్షుడు మాదిరాజు వెంకన్నబాబు, యూత్ అధ్యక్షుడు చేకూరి నవీన్ వర్మ, కుచర్లపాటి చిన్న నరసింహ రాజు, కుక్కునూరు మాజీ సర్పంచ్ వెల్పుల శ్రీనివాసరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.




