Chintalapudi: ధర్మాజీగూడెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ అభిషేక్ గౌడ!

Chintalapudi: ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ గురువారం పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 26 Nov 2026 11:30 PM IST
Chintalapudi
X

Chintalapudi: ధర్మాజీగూడెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ అభిషేక్ గౌడ!

ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం ధర్మాజీగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ గురువారం పరిశీలించారు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid